*జమ్మూకాశ్మీర్ డిప్యూటీ సీఎంగా సురీందర్ చౌదరి* * జమ్మూకాశ్మీర్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. * ఒమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. * ఇక సురీందర్ చౌదరిని జమ్మూకాశ్మీర్ డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎన్నుకున్నారు. * సుపరిపాలన అందించేందుకు సురీందర్ చౌదరిని ఎన్నుకున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. * సురీందర్ కుమార్ చౌదరి (56) నౌషెరా నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఎమ్మెల్యేగా ఉన్నారు.

October 16, 2024


జై సమైక్యాంధ్ర


Recent Technology News

More Technology News

Download App

This article was generated using the WeReport app, download today and create your own article!

Report Issue